Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:12 AM

మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ లు

07-05-2026 145 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : మండలంలోని సిరిపురం గ్రామంలో చేనేత సహకార సంఘం భవనం వద్ద చేనేత కార్మికుల కోసం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ వైద్య శిబిరాన్ని సిరిపురం గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఎల్లంకి గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ ప్రారంభించారు.

శిబిరంలో మొత్తం 111 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అశ్విన్ ఉప సర్పంచ్ మూడు దొడ్ల అనుషా రమేష్, సొసైటీ డైరెక్టర్ గుండు రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ లు

Article Image

రామన్నపేట : మండలంలోని సిరిపురం గ్రామంలో చేనేత సహకార సంఘం భవనం వద్ద చేనేత కార్మికుల కోసం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ వైద్య శిబిరాన్ని సిరిపురం గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఎల్లంకి గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ ప్రారంభించారు.

శిబిరంలో మొత్తం 111 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అశ్విన్ ఉప సర్పంచ్ మూడు దొడ్ల అనుషా రమేష్, సొసైటీ డైరెక్టర్ గుండు రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News