Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

మేడిపల్లిలో ఆధునిక ‘యాదాద్రి హాస్పిటల్’ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల

మేడిపల్లిలో ఆధునిక ‘యాదాద్రి హాస్పిటల్’ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల

మేడిపల్లిలో ఆధునిక ‘యాదాద్రి హాస్పిటల్’ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల
21-04-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌,

మేడిపల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మితమైన “యాదాద్రి హాస్పిటల్”ను నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ఆధునిక సదుపాయాలతో కూడిన ఆసుపత్రులు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి హాస్పిటల్ ద్వారా మేడిపల్లి సహా పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ఏపూరి సోమన్న, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మేడిపల్లిలో ఆధునిక ‘యాదాద్రి హాస్పిటల్’ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల

Article Image

హైదరాబాద్‌,

మేడిపల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మితమైన “యాదాద్రి హాస్పిటల్”ను నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ఆధునిక సదుపాయాలతో కూడిన ఆసుపత్రులు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి హాస్పిటల్ ద్వారా మేడిపల్లి సహా పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ఏపూరి సోమన్న, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News