Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:24 AM

మెడికల్‌ షాపుల బంద్‌కు టీఎంఎస్‌ఆర్‌యూ మద్దతు

20-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) ఆధ్వర్యంలో అల్‌ ఇండియా మెడికల్‌ షాపుల బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. All India Organisation of Chemists and Druggists (ఏఐఓసీడీ) పిలుపు మేరకు చేపట్టిన బంద్‌లో భాగంగా నల్గొండలో నాయకులు సమావేశమయ్యారు.

ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు, అధిక తగ్గింపు ధరల కారణంగా మెడికల్‌ షాపుల నిర్వాహకులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. దీంతో చిన్నస్థాయి మెడికల్‌ షాపులు మూతపడే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఆన్‌లైన్‌లో మందుల కొనుగోలు ప్రజల ఆరోగ్యానికి పూర్తిగా శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్‌, నిరంజన్‌, పోలా రమేష్‌, జిల్లా కార్యదర్శి స్వామి, అధ్యక్షుడు హరిప్రసాద్‌, కోశాధికారి జీవన్‌, ఉప కార్యదర్శి నరేంద్ర‌, ఉపాధ్యక్షుడు అనిల్‌, కమిటీ సభ్యులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మెడికల్‌ షాపుల బంద్‌కు టీఎంఎస్‌ఆర్‌యూ మద్దతు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News