Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

మత సామరస్యానికి ప్రతీక ఉగాది రంజాన్. శ్రీరామనవమి ఎస్ ఐ డి. నాగరాజు

17-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

రామన్నపేటలో శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమం

మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తూ ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో ఉగాది రంజాన్, శ్రీరామనవమి, పండుగలను జరుపుకోవాలని రామన్నపేట ఎస్ఐ నాగరాజు

సూచించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అపోహలకు, వదంతులకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రార్థనలు, ఇఫ్తార్ కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రంజాన్ పర్వదినం ద్వారా ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందించాలని, అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలని రక్షకబటులు ఆకాంక్షించారు.

Sthanikam

మత సామరస్యానికి ప్రతీక ఉగాది రంజాన్. శ్రీరామనవమి ఎస్ ఐ డి. నాగరాజు

Article Image

ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

రామన్నపేటలో శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమం

మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తూ ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో ఉగాది రంజాన్, శ్రీరామనవమి, పండుగలను జరుపుకోవాలని రామన్నపేట ఎస్ఐ నాగరాజు

సూచించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అపోహలకు, వదంతులకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రార్థనలు, ఇఫ్తార్ కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రంజాన్ పర్వదినం ద్వారా ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందించాలని, అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలని రక్షకబటులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News