Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:58 AM

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి
12-04-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆలయ నిర్మాణానికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం

పాలేరు మాజీ శాసన సభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కూసుమంచి మండలం లింగారంతండా గ్రామపంచాయతీ పరిధిలోని గన్యతండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి ఆలయాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు.

గతంలో తండా పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని ఇచ్చిన హామీ మేరకు యాభై వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, సహకార సంఘం మాజీ నిర్వాహకుడు ఇంటూరి శేఖర్, మల్లీడి వెంకన్న, సామాజిక మాధ్యమాల అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ, శేషగిరి, బారి మాల్సుర్, సైదు బాబు, మాజీ ఉప సర్పంచ్ గుగులోత్ బిక్కన రాందాస్, కిషన్ రామూర్తి, శ్రీను, మంగ్య, వీరన్న, మహేందర్, బాలాజీ, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News