Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

మరోసారి మండిన ఇంధన ధరలు.. సామాన్యుడికి షాక్

మరోసారి మండిన ఇంధన ధరలు.. సామాన్యుడికి షాక్

మరోసారి మండిన ఇంధన ధరలు.. సామాన్యుడికి షాక్
23-05-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 94 పైసలు, లీటర్ డీజిల్‌పై 96 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి.గత 20 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి ఇంధన ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

మరోసారి మండిన ఇంధన ధరలు.. సామాన్యుడికి షాక్

Article Image

దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 94 పైసలు, లీటర్ డీజిల్‌పై 96 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి.గత 20 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి ఇంధన ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News