తిరుమల : చంద్ర గ్రహణం నేపథ్యంలో మార్చి 3వ తేదిన ఉదయం 9 గంటలకు తిరుమల లోని శ్రీవారి ఆలయంను మూసివేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు గ్రహణం ఉంటుందని చెప్పారు. మొత్తం 10.30 గంటలపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయని, వాటికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
PRINT TIME: October 10, 2026 07:16 AM
మార్చి 3వ తేదిన శ్రీవారి ఆలయం మూసివేత: టీటీడీ వెల్లడి

18-02-2026
52 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
తిరుమల : చంద్ర గ్రహణం నేపథ్యంలో మార్చి 3వ తేదిన ఉదయం 9 గంటలకు తిరుమల లోని శ్రీవారి ఆలయంను మూసివేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు గ్రహణం ఉంటుందని చెప్పారు. మొత్తం 10.30 గంటలపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయని, వాటికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి