Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

మోటకొండూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం

04-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యులకు ఘనంగా ఆత్మీయ సన్మానం

కురుమ సంఘం అధ్యక్షులు బాల్ద సిద్ధులు,కార్యవర్గ సభ్యులు

స్థానికం జిల్లా బ్యూరో శ్రీనివాస్:(జనవరి 04)

మోటకొండూరు కురుమ సంఘం అధ్యక్షులు బాల్ద సిద్ధులు,కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్,మొదటి వార్డు సభ్యులు బాల్ద సంధ్య మధు,రెండవ వార్డు సభ్యులు రేగు మల్లేష్,నాలుగవ వార్డు సభ్యులు నకిర్త యాదమ్మ ఉప్పలయ్య,ఏడవ వార్డు సభ్యులు బుగ్గ సిద్ధులు,ఎనిమిదవ వార్డు సభ్యులు ఆలేటి నాగరాజు,11వ వార్డు సభ్యులు బుగ్గ నాగరాజు,12వ వార్డు సభ్యులు జూకంటి మధుకు సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా శాలువాతో సత్కరించి హార్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కురుమ సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కురుమ కులస్తులు మాజీ ప్రజా ప్రతినిధులు యువకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధ్యక్షులు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామపంచాయతీ పాలకవర్గం తరపున సర్పంచి గ్రామ ప్రజలకు కురుమ సంఘం నాయకులకు కులస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Sthanikam

మోటకొండూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News