Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:07 AM

మానూర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం : ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

19-05-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లో మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ ను మానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ రావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో వేసవి కారణంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్‌వెల్లు వేయించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ గౌడ్, శ్రీకాంత్, వెంకటరమణ, నితీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మానూర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం : ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

Article Image

హైదరాబాద్‌లో మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ ను మానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ రావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో వేసవి కారణంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్‌వెల్లు వేయించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ గౌడ్, శ్రీకాంత్, వెంకటరమణ, నితీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News