Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 08:32 PM

మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి.

04-09-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం.

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన పోచబోయిన మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. అనివార్య కారణాల వల్ల తాను స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ, మల్లయ్య అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబ సభ్యులకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్థులు మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, పర్నాటి మాధవరెడ్డి, పిట్ట మహేందర్ రెడ్డి, పినికెసి గోపాల్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి.

Article Image

మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం.

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన పోచబోయిన మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. అనివార్య కారణాల వల్ల తాను స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ, మల్లయ్య అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబ సభ్యులకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్థులు మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, పర్నాటి మాధవరెడ్డి, పిట్ట మహేందర్ రెడ్డి, పినికెసి గోపాల్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News