Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 08:29 PM

మండల స్థాయి క్రీడల్లో సీఐసీఎఫ్ విద్యార్థుల ప్రతిభ

మండల స్థాయి క్రీడల్లో సీఐసీఎఫ్ విద్యార్థుల ప్రతిభ

మండల స్థాయి క్రీడల్లో సీఐసీఎఫ్ విద్యార్థుల ప్రతిభ
04-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాలుగు విభాగాల్లో బహుమతుల సాధన

ఆరుట్ల, సెప్టెంబర్ 3: తెలంగాణ పబ్లిక్ స్కూల్ (ఆరుట్ల)లో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో అంబోత్ తండా సీఐసీఎఫ్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. నాలుగు విభాగాల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు.

జూనియర్ బాలికల విభాగంలో ప్రథమ బహుమతి, సీనియర్ బాలికల విభాగంలో ద్వితీయ బహుమతి, సీనియర్ బాలుర విభాగంలో ప్రథమ బహుమతి, జూనియర్ బాలుర విభాగంలో ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నారు.

విద్యార్థుల ప్రతిభకు కృషి చేసిన పాఠశాల PET లింగస్వామి, ఇంచార్జ్ అంబోత్ శ్రీనివాస్‌లను పాఠశాల హెడ్‌మాస్టర్ ఎన్. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థుల విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

మండల స్థాయి క్రీడల్లో సీఐసీఎఫ్ విద్యార్థుల ప్రతిభ

Article Image

నాలుగు విభాగాల్లో బహుమతుల సాధన

ఆరుట్ల, సెప్టెంబర్ 3: తెలంగాణ పబ్లిక్ స్కూల్ (ఆరుట్ల)లో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో అంబోత్ తండా సీఐసీఎఫ్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. నాలుగు విభాగాల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు.

జూనియర్ బాలికల విభాగంలో ప్రథమ బహుమతి, సీనియర్ బాలికల విభాగంలో ద్వితీయ బహుమతి, సీనియర్ బాలుర విభాగంలో ప్రథమ బహుమతి, జూనియర్ బాలుర విభాగంలో ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నారు.

విద్యార్థుల ప్రతిభకు కృషి చేసిన పాఠశాల PET లింగస్వామి, ఇంచార్జ్ అంబోత్ శ్రీనివాస్‌లను పాఠశాల హెడ్‌మాస్టర్ ఎన్. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థుల విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News