Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 08:27 PM

20 గంటల్లోనే చోరీ కేసు ఛేదించిన మేడిపల్లి పోలీసులు

04-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Partha

ఇద్దరు నిందితుల అరెస్ట్.. బంగారు పుస్తెలతాడు, బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

మేడిపల్లి: శాంతివనం, చెంగిచెర్లలో జరిగిన బంగారు గొలుసు చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్‌కు చెందిన మేడిపల్లి పోలీసులు కేవలం 20 గంటల్లోనే ఛేదించారు. ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కంగాల వి.వి.ఎస్.వి. ప్రసాద్ (39), అజ్మీరా వెంకటేష్ (24)లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన మేడిపల్లి పోలీసుల చర్యపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.

Sthanikam

20 గంటల్లోనే చోరీ కేసు ఛేదించిన మేడిపల్లి పోలీసులు

Article Image

ఇద్దరు నిందితుల అరెస్ట్.. బంగారు పుస్తెలతాడు, బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

మేడిపల్లి: శాంతివనం, చెంగిచెర్లలో జరిగిన బంగారు గొలుసు చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్‌కు చెందిన మేడిపల్లి పోలీసులు కేవలం 20 గంటల్లోనే ఛేదించారు. ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కంగాల వి.వి.ఎస్.వి. ప్రసాద్ (39), అజ్మీరా వెంకటేష్ (24)లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన మేడిపల్లి పోలీసుల చర్యపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News