: హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని తోటకూరి శివాని 1,000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. పాండిచ్చేరిలో జరిగే 37వ సౌత్‌జోన్ జాతీయ పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొననుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్, వ్యాయామ విభాగం అధిపతి డాక్టర్ ఎం. రవీందర్‌రావు, అధ్యాపకులు శివానిని అభినందించారు.
PRINT TIME: September 03, 2026 05:50 PM
జాతీయ పోటీలకు శివాని
జాతీయ పోటీలకు శివాని
03-09-2026
10 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
: హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని తోటకూరి శివాని 1,000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. పాండిచ్చేరిలో జరిగే 37వ సౌత్‌జోన్ జాతీయ పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొననుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్, వ్యాయామ విభాగం అధిపతి డాక్టర్ ఎం. రవీందర్‌రావు, అధ్యాపకులు శివానిని అభినందించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి