రామన్నపేట, సెప్టెంబర్ 4: అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన తుమ్మలగూడెం గ్రామానికి చెందిన నాగు కృష్ణయ్య (60) పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 1న పొలం వద్ద పురుగుల మందు సేవించగా కుటుంబ సభ్యులు రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 3న రాత్రి 8:20 గంటలకు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
PRINT TIME: September 04, 2026 08:25 PM
అనారోగ్యంతో మనస్తాపం.. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

04-09-2026
57 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, సెప్టెంబర్ 4: అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన తుమ్మలగూడెం గ్రామానికి చెందిన నాగు కృష్ణయ్య (60) పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 1న పొలం వద్ద పురుగుల మందు సేవించగా కుటుంబ సభ్యులు రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 3న రాత్రి 8:20 గంటలకు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి