Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:12 PM

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లితే కఠిన చర్యలు తప్పవు:కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి

29-12-2025 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో స్థానిక సిఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం సిఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం , మయ మాటలు చెప్పి వెంట పడటం తర్వాత తీసుకెళ్లడం చేస్తున్నారు,ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా, ఎక్కడికన్నా తీసుకెళ్లినా, తీసుకెళ్లేందుకు ఎవరైనా సహకరించినా POCSO చట్టం కింద జీవితాంతం జైల్ లో ఉండాలిసి వస్తుంది,యువత ఇలాంటి జోలికి వెళ్లి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరుతున్నాం.తల్లి దండ్రులు మైనర్ పిల్లల పై ఒక కన్నేసి ఉంచాలి వాళ్లు ఏమి చేస్తున్నారు, ఫోన్స్ విషయం లో గానీ, ఛాటింగ్ విషయం లో గానీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి లేకుంటే చెడు వ్యసనాలకు బానిస అయి పక్క దారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని సిఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

Sthanikam

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లితే కఠిన చర్యలు తప్పవు:కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో స్థానిక సిఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం సిఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం , మయ మాటలు చెప్పి వెంట పడటం తర్వాత తీసుకెళ్లడం చేస్తున్నారు,ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా, ఎక్కడికన్నా తీసుకెళ్లినా, తీసుకెళ్లేందుకు ఎవరైనా సహకరించినా POCSO చట్టం కింద జీవితాంతం జైల్ లో ఉండాలిసి వస్తుంది,యువత ఇలాంటి జోలికి వెళ్లి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరుతున్నాం.తల్లి దండ్రులు మైనర్ పిల్లల పై ఒక కన్నేసి ఉంచాలి వాళ్లు ఏమి చేస్తున్నారు, ఫోన్స్ విషయం లో గానీ, ఛాటింగ్ విషయం లో గానీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి లేకుంటే చెడు వ్యసనాలకు బానిస అయి పక్క దారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని సిఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News