Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 AM

మన బడి మన బాధ్యత సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్

09-04-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

“మన బడి మన బాధ్యత సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్

రామన్నపేట స్థానికం ప్రతినిధి :

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో

గ్రామ ప్రభుత్వ పాఠశాలను కాపాడి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “మన ఊరు – మన బడి” అనే నినాదంతో గ్రామస్తుల సహకారం కోరుతూ పాఠశాల అభివృద్ధికి పిలుపునిచ్చారు.

పాఠశాలను ఆకర్షణీయంగా మార్చేందుకు పెయింటింగ్, మహనీయుల చిత్రపటాలు, విద్యకు సంబంధించిన బొమ్మలు వేయించాలనే లక్ష్యంతో దాతలను ఆహ్వానిస్తున్నారు. చిత్రపటాలు వేయించిన దాతల పేర్లు వాటి కింద నమోదు చేయనున్నట్లు తెలిపారు.

గ్రామ ప్రజలు ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను చేర్పించి పాఠశాల అస్తిత్వాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు విద్యా వాలంటీర్లను నియమించనున్నట్లు, వారి వేతనాల కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.

పాఠశాల అభివృద్ధి కోసం సహకరించదలిచిన వారు వాట్సాప్ గ్రూప్ ద్వారా లేదా నేరుగా సర్పంచ్‌ను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

మన బడి మన బాధ్యత సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News