Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలి

మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలి

మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలి
09-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్

భువనగిరి పట్టణ కేంద్రంలోని మహిళా దినోత్సవ వేడుకలు నవభారత్ యూత్ అసోసియేషన్ మై భారత్ సంయుక్తంగా స్థానిక ఎస్టి హాస్టల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ...మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో పాటు మీ స్వయం శక్తితో ఎదగాలని అన్నారు,కార్యక్రమంలో రిటైర్డ్ ఏసి డబ్ల్యూ వసంతకుమారి,జెండర్ కోఆర్డినేటర్ రమణ,బిడికే డాక్టర్ నితీష,అడ్వకేట్ ఎర్రం లక్ష్మి,నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్,ఉమెన్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసిన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు

Sthanikam

మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News