Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; సర్పంచ్ చిలకల మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న

06-02-2026 192 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆదేశాల మేరకు 10 లక్షల వ్యయంతో శక్తి మహిళా సమైక్యభవనాన్ని శంకుస్థాపన చేసి మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వంఅనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, ఇలాంటి ఎన్నో స్త్రీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ విండో డైరెక్టర్ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ చందా వెంకన్న, మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, తాళ్లపల్లి యాకన్న, అంతేపరశురాం పాల్గొన్నారు.

Sthanikam

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; సర్పంచ్ చిలకల మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న

Article Image

మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆదేశాల మేరకు 10 లక్షల వ్యయంతో శక్తి మహిళా సమైక్యభవనాన్ని శంకుస్థాపన చేసి మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వంఅనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, ఇలాంటి ఎన్నో స్త్రీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ విండో డైరెక్టర్ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ చందా వెంకన్న, మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, తాళ్లపల్లి యాకన్న, అంతేపరశురాం పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News