Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

మహిళా దినోత్సవం సందర్భంగా డిపిఆర్‌ఓ అరుంధతికి టీయూడబ్ల్యూజే ఘన సత్కారం

18-03-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిపిఆర్‌ఓ యు. అరుంధతిని బుధవారం కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు ఆమెకు శాలువా కప్పి మెమొంటోను అందజేశారు. అనంతరం అరుంధతి మాట్లాడుతూ, మహిళా జిల్లా అధికారిణిగా తాను చేస్తున్న సేవలను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందని, ఈ సన్మానానికి టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు యంబి నరసింహులు, జిల్లా కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, ఐజేయు కౌన్సిల్ మెంబర్ జీవి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ వెలిమినేటి జహంగీర్, మాజీ జిల్లా అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి, యూనియన్ నాయకులు కందుకూరు సోమయ్య, పురుగుల మల్లేశం, గుండు ప్రసాద్, తాళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా దినోత్సవం సందర్భంగా డిపిఆర్‌ఓ అరుంధతికి టీయూడబ్ల్యూజే ఘన సత్కారం

Article Image

యాదాద్రి భువనగిరి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిపిఆర్‌ఓ యు. అరుంధతిని బుధవారం కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు ఆమెకు శాలువా కప్పి మెమొంటోను అందజేశారు. అనంతరం అరుంధతి మాట్లాడుతూ, మహిళా జిల్లా అధికారిణిగా తాను చేస్తున్న సేవలను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందని, ఈ సన్మానానికి టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు యంబి నరసింహులు, జిల్లా కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, ఐజేయు కౌన్సిల్ మెంబర్ జీవి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ వెలిమినేటి జహంగీర్, మాజీ జిల్లా అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి, యూనియన్ నాయకులు కందుకూరు సోమయ్య, పురుగుల మల్లేశం, గుండు ప్రసాద్, తాళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News