Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:36 PM

మహాశివరాత్రి సందర్భంగా కోదాడ డిపో నుండి శ్రీశైలం కు ప్రత్యేక బస్సు

మహాశివరాత్రి సందర్భంగా కోదాడ డిపో నుండి శ్రీశైలం కు ప్రత్యేక బస్సు

మహాశివరాత్రి సందర్భంగా కోదాడ డిపో నుండి శ్రీశైలం కు ప్రత్యేక బస్సు
12-02-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ డిపో నుండి ఈనెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు శ్రీశైలం యాత్రకు డీలక్స్ బస్సు బయలుదేరుతుందని, ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ కు తిరిగి చేరుకుంటుందని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. పెద్దలకు రానుపోను 1200 రూపాయలు, పిల్లలకు 800 రూపాయలు చార్జింగ్ ఉంటుందని, మరిన్ని వివరాలకు 9573953 143 నెంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని కోదాడ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Sthanikam

మహాశివరాత్రి సందర్భంగా కోదాడ డిపో నుండి శ్రీశైలం కు ప్రత్యేక బస్సు

Article Image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ డిపో నుండి ఈనెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు శ్రీశైలం యాత్రకు డీలక్స్ బస్సు బయలుదేరుతుందని, ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ కు తిరిగి చేరుకుంటుందని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. పెద్దలకు రానుపోను 1200 రూపాయలు, పిల్లలకు 800 రూపాయలు చార్జింగ్ ఉంటుందని, మరిన్ని వివరాలకు 9573953 143 నెంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని కోదాడ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News