Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:34 AM

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి
15-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సాధారణంగా మహాశివరాత్రి రోజు సాయంత్రం గుడికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ తర్వాత శివుని తలుచుకుంటూ శివ మంత్రాలు శివ పురాణాలు పటిస్తూ రాత్రంతా జాగారం చేస్తారు రాత్రంతా శివుడికి మేల్కొని పూజిస్తే మనం అనుకున్నది జరుగుతుందని అంటుంటారు రాత్రంతా మెలకువగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా మహాశివరాత్రి సమయంలో గ్రహాల కోటవి కూడా మారుతుంది మనం నిటారుగా వెన్నెముకతో కూర్చున్నప్పుడు గ్రహాల అమెరికా కుండలిని శక్తివలె మన ప్రాణ శక్తిని పెంచుతుంది మనం రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని కూర్చొని మన వెన్నుముకను సరళరేఖలో ఉంచుతాం కాబట్టి మన శరీరం మనసు శక్తి స్థాయిలు పెరగటం ప్రారంభిస్తాయి ఈ శక్తి పెరుగుదల ద్వారా మీరు శాంతి మోక్ష జీవితాన్ని పొందవచ్చు వెన్నెముక నిటారుగా ఉంచుకొని రాత్రిపూట మేల్కొని శరీర శక్తిని పెంచుకోవాలని అంటారు యోగులు మునులు చాలామంది ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి వారు అనుకున్నట్లుగా ముక్తని పొందారు

Sthanikam

మహాశివరాత్రి కి జాగరణ ఎందుకు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News