Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:34 AM

మదిరే భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ నూతన సంవత్సర వేడుకలు

01-01-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి

నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మదిరే భాస్కర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కోటి కాంతులు విరజిల్లాలని, అందరూ బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ఆదోని నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులకు, అలాగే సమస్త తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

మదిరే భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ నూతన సంవత్సర వేడుకలు

Article Image
స్థానిక ప్రతినిధి

నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మదిరే భాస్కర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కోటి కాంతులు విరజిల్లాలని, అందరూ బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ఆదోని నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులకు, అలాగే సమస్త తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News