Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:10 PM

మద్వార్‌లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

20-05-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్

మండలంలోని మద్వార్ గ్రామంలో పెద్దల ఆహ్వానం మేరకు నిర్వహించిన క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో పరిచయం చేసుకుని మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని సవాల్‌గా తీసుకుని మరింత ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్‌లు నిర్వహించడం యువత ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, బుమన్నా ముదిరాజ్, సర్ధార్ రాథోడ్, రుక్మిణి హన్మండ్లు, బాబు నాయక్, రమేష్ రాథోడ్ సర్పంచ్‌లు, శివరాజ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, నారాయణ మాజీ ఎంపీటీసీ, నర్సింలు ఉపసర్పంచ్, రామగౌడ్, కృష్ణ, మారుతీ, సిద్దప్ప, మాచకూరి శంకర్ వార్డ్ సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.

Sthanikam

మద్వార్‌లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్

మండలంలోని మద్వార్ గ్రామంలో పెద్దల ఆహ్వానం మేరకు నిర్వహించిన క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో పరిచయం చేసుకుని మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని సవాల్‌గా తీసుకుని మరింత ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్‌లు నిర్వహించడం యువత ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, బుమన్నా ముదిరాజ్, సర్ధార్ రాథోడ్, రుక్మిణి హన్మండ్లు, బాబు నాయక్, రమేష్ రాథోడ్ సర్పంచ్‌లు, శివరాజ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, నారాయణ మాజీ ఎంపీటీసీ, నర్సింలు ఉపసర్పంచ్, రామగౌడ్, కృష్ణ, మారుతీ, సిద్దప్ప, మాచకూరి శంకర్ వార్డ్ సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News