Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 05:32 AM

మడ్డువలస రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునే హక్కుల బహిరంగ వేలం జారి, ఫిబ్రవరి 26వ తేదిన కోట్టిస గ్రామ సచివాలయం వద్ద నిర్వహన.

17-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

మడ్డువలస రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునే హక్కుల బహిరంగ వేలం జారి, ఫిబ్రవరి 26వ తేదిన కోట్టిస గ్రామ సచివాలయం వద్ద నిర్వహణ

- మత్స్య శాఖ సహాయ తనీఖీ దారు సిహెచ్.వి.వి.ప్రసాద్ రావు.

విజయనగరం/రాజాం, ఫిబ్రవరి 17: మత్స్య శాఖ ఏ.ఐ.ఎఫ్ (AIF) రాజాం పరిధిలోని గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువలస రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునే హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మత్స్య శాఖ సహాయ తనిఖీదారు సి.హెచ్.వి.వి. ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. వేలం వంగర మండలం కొట్టిశ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఫిబ్రవరి 16వ తేదిన ఉదయం 11.30 గంటలకు బహిరంగ వేలం జరుగునని తెలిపారు. వేలంలో పాల్గొనదలిచిన వారు ముందుగా నిర్ణయించిన ధరావత్తు సొమ్ము (EMD) ₹ 18,21,817/- చెల్లించి పాల్గోన వచ్చునని తెలిపారు. అనుమతి కాలం 01-06-2025 నుండి 30-06-2026 వరకు (1435 ఫసలీ) వరకు ఉంటుందన్నారు. వేలం ముగియగానే అత్యధిక పాట పాడిన వారు (Highest Bidder) మొత్తం సొమ్మును వెంటనే చెల్లించవల్సి వుంటుందని, ఒకవేళ పాట పాడి సొమ్ము చెల్లించని యెడల, వారు చెల్లించిన ధరావత్తు సొమ్ము ప్రభుత్వానికి జప్తు చేయబడుతుందని తెలిపారు. జిల్లా మత్స్య శాఖ అధికారి అనుమతి పొందిన మూడు రోజులలోగా అగ్రిమెంట్ చేయించుకోవాలని, నీటి సరఫరాకు లేదా ఇరిగేషన్ వ్యవస్థకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని, ఎటువంటి కారణం చూపకుండా వేలాన్ని వాయిదా వేసే లేదా రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుందని నిబంధనలను ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత సమయానికి హాజరై వేలంలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.

Sthanikam

మడ్డువలస రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునే హక్కుల బహిరంగ వేలం జారి, ఫిబ్రవరి 26వ తేదిన కోట్టిస గ్రామ సచివాలయం వద్ద నిర్వహన.

Article Image

మడ్డువలస రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునే హక్కుల బహిరంగ వేలం జారి, ఫిబ్రవరి 26వ తేదిన కోట్టిస గ్రామ సచివాలయం వద్ద నిర్వహణ

- మత్స్య శాఖ సహాయ తనీఖీ దారు సిహెచ్.వి.వి.ప్రసాద్ రావు.

విజయనగరం/రాజాం, ఫిబ్రవరి 17: మత్స్య శాఖ ఏ.ఐ.ఎఫ్ (AIF) రాజాం పరిధిలోని గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువలస రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునే హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మత్స్య శాఖ సహాయ తనిఖీదారు సి.హెచ్.వి.వి. ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. వేలం వంగర మండలం కొట్టిశ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఫిబ్రవరి 16వ తేదిన ఉదయం 11.30 గంటలకు బహిరంగ వేలం జరుగునని తెలిపారు. వేలంలో పాల్గొనదలిచిన వారు ముందుగా నిర్ణయించిన ధరావత్తు సొమ్ము (EMD) ₹ 18,21,817/- చెల్లించి పాల్గోన వచ్చునని తెలిపారు. అనుమతి కాలం 01-06-2025 నుండి 30-06-2026 వరకు (1435 ఫసలీ) వరకు ఉంటుందన్నారు. వేలం ముగియగానే అత్యధిక పాట పాడిన వారు (Highest Bidder) మొత్తం సొమ్మును వెంటనే చెల్లించవల్సి వుంటుందని, ఒకవేళ పాట పాడి సొమ్ము చెల్లించని యెడల, వారు చెల్లించిన ధరావత్తు సొమ్ము ప్రభుత్వానికి జప్తు చేయబడుతుందని తెలిపారు. జిల్లా మత్స్య శాఖ అధికారి అనుమతి పొందిన మూడు రోజులలోగా అగ్రిమెంట్ చేయించుకోవాలని, నీటి సరఫరాకు లేదా ఇరిగేషన్ వ్యవస్థకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని, ఎటువంటి కారణం చూపకుండా వేలాన్ని వాయిదా వేసే లేదా రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుందని నిబంధనలను ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత సమయానికి హాజరై వేలంలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News