Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

మా భూమిని మాకు ఇప్పించండి..మహిళా రైతు గుగులోతు సునీతపరమేష్ నాయక్.

24-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి;గత కొన్ని సంవత్సరాలుగా వారసత్వంగా వచ్చిన భూమి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారం తండా పరిధిలోని, సర్వేనెంబర్ 297/ఇ/3 గల0. 28 గుంటల భూమి తన తండ్రి కేతావత్ సక్రు నుండి 2016 సంవత్సరము లో గుగులోతు. సునీత పేరుమీద రెవెన్యూ కార్యాలయంలో వారసత్వ పట్టా చేశారు. అట్టి భూమిని ప్రక్కన కొనుగోలు చేసిన, ఖమ్మం జిల్లా వాస్తవ్యులు సాయిని వెంకటేశ్వర్లు 2017 సంవత్సరంలో, స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా పట్టా చేసుకున్నారని వారు ఆరోపించారు. జరిగిన సంఘటనపై సునీతా పరమేశులు సూర్యాపేటలో గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారని, త్వరలోనే అట్టి భూమిపై విచారణ జరిపించి, మా భూమిని మాకు ఇప్పించిన్యాయం చేయాలని తాసిల్దార్ దయానందమును కుటుంబ సభ్యులు శనివారం కోరారు.

Sthanikam

మా భూమిని మాకు ఇప్పించండి..మహిళా రైతు గుగులోతు సునీతపరమేష్ నాయక్.

Article Image
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి;గత కొన్ని సంవత్సరాలుగా వారసత్వంగా వచ్చిన భూమి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారం తండా పరిధిలోని, సర్వేనెంబర్ 297/ఇ/3 గల0. 28 గుంటల భూమి తన తండ్రి కేతావత్ సక్రు నుండి 2016 సంవత్సరము లో గుగులోతు. సునీత పేరుమీద రెవెన్యూ కార్యాలయంలో వారసత్వ పట్టా చేశారు. అట్టి భూమిని ప్రక్కన కొనుగోలు చేసిన, ఖమ్మం జిల్లా వాస్తవ్యులు సాయిని వెంకటేశ్వర్లు 2017 సంవత్సరంలో, స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా పట్టా చేసుకున్నారని వారు ఆరోపించారు. జరిగిన సంఘటనపై సునీతా పరమేశులు సూర్యాపేటలో గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారని, త్వరలోనే అట్టి భూమిపై విచారణ జరిపించి, మా భూమిని మాకు ఇప్పించిన్యాయం చేయాలని తాసిల్దార్ దయానందమును కుటుంబ సభ్యులు శనివారం కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News