Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:34 AM

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం
17-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

Kusumanchiలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలేరు క్లస్టర్‌కు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రమ్మడుగు వాణి , రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి శరత్ బాబు , ఆలేరు డివిజన్ ఉద్యాన అధికారి అపర్ణ , కూసుమంచి డివిజన్ టెక్నికల్ ఏవో అరుణ పాల్గొన్నారు.

వారు రైతులకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయాలు తయారీ విధానాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మట్టిసారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.

అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబాయ్ , ప్రియాంక మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News