Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ

27-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డెమోక్రటిక్యూ త్ఫె డరేషన్అ ఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు నకిరేకల్ బస్టాండ్ సెంటర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోనూ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. రెండు నెలల పసిపాప మృతి చెందడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతరకు వెళ్లిన మహిళను తక్కువ కులానికి చెందినదని పేర్కొంటూ దేవాలయ దర్శనానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని తెలిపారు. ఘటనలో చిన్నారి మృతి చెందడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.

Sthanikam

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ

Article Image

నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డెమోక్రటిక్యూ త్ఫె డరేషన్అ ఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు నకిరేకల్ బస్టాండ్ సెంటర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోనూ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. రెండు నెలల పసిపాప మృతి చెందడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతరకు వెళ్లిన మహిళను తక్కువ కులానికి చెందినదని పేర్కొంటూ దేవాలయ దర్శనానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని తెలిపారు. ఘటనలో చిన్నారి మృతి చెందడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News