Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:29 PM

కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా; అభ్యర్థి కందుకూరు గీత

04-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బిఆర్ఎస్ పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కందుకూరి గీత బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.తనను గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా; అభ్యర్థి కందుకూరు గీత

Article Image

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బిఆర్ఎస్ పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కందుకూరి గీత బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.తనను గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News