Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:38 AM

కోటపాడు శివాలయంలో నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా ధాన్యాభిషేకం

కోటపాడు శివాలయంలో నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా ధాన్యాభిషేకం

కోటపాడు శివాలయంలో నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా ధాన్యాభిషేకం
13-02-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు శివాలయ ప్రాంగణంలో శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా నూతన శివపార్వతుల మరియు వినాయకుని విగ్రహాలకు ధాన్యాభిషేక కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు, పెటేటి గణేష్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు డొంకిన సత్యనారాయణ లీలారాధా దంపతులు, జుజ్జువరపు సత్యనారాయణ ఉదయకుమారి దంపతులు పలువురు భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా శాస్త్రోక్తంగా విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, శయ్యాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు.

Sthanikam

కోటపాడు శివాలయంలో నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా ధాన్యాభిషేకం

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు శివాలయ ప్రాంగణంలో శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా నూతన శివపార్వతుల మరియు వినాయకుని విగ్రహాలకు ధాన్యాభిషేక కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు, పెటేటి గణేష్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు డొంకిన సత్యనారాయణ లీలారాధా దంపతులు, జుజ్జువరపు సత్యనారాయణ ఉదయకుమారి దంపతులు పలువురు భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా శాస్త్రోక్తంగా విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, శయ్యాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News