Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:36 AM

కొర్లపాడులో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దైద రవీందర్

21-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేతేపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఈద్గా వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఈద్ ముబారక్ తెలియజేశారు.

అల్లా దయతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎం.డి. యూసుఫ్ జానీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, కొర్లపాడు మాజీ సర్పంచ్ కుమ్మరి నాగయ్య, సీనియర్ నాయకులు బయ్యా అంజయ్య యాదవ్, చిలుకూరు అంజయ్యతో పాటు నాదం, జానీ, సుదర్శన్, నరేష్, కళ్యాణ్, రాజశేఖర్, గిరి, సాయి, మహేష్, సతీష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొర్లపాడులో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దైద రవీందర్

Article Image

కేతేపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఈద్గా వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఈద్ ముబారక్ తెలియజేశారు.

అల్లా దయతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎం.డి. యూసుఫ్ జానీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, కొర్లపాడు మాజీ సర్పంచ్ కుమ్మరి నాగయ్య, సీనియర్ నాయకులు బయ్యా అంజయ్య యాదవ్, చిలుకూరు అంజయ్యతో పాటు నాదం, జానీ, సుదర్శన్, నరేష్, కళ్యాణ్, రాజశేఖర్, గిరి, సాయి, మహేష్, సతీష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News