Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

కొమ్మాయిగూడెంలో దుర్గమ్మ కుటుంబానికి బిజెపి నేతల పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత

21-03-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల దుర్గమ్మ ఇటీవల కాలంలో పరమపదించిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆదరిస్తూ వారికి భరోసా కల్పించారు.

అంతేకాకుండా, కుటుంబానికి తోడుగా నిలుస్తూ రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లి లింగస్వామి, మోటే శ్రీను, బాతురాజు దుర్గయ్య, దావులూరి బాలయ్య, రేపాక లింగస్వామి, మచ్చ మహేష్, బెల్లి మృత్యుంజయ్, జల లింగస్వామి, శ్యామల గణేష్, గురజాల ప్రదీప్ రెడ్డి, ఎర్ర సురేష్, దావూరి యాదయ్య, రేపాక జంగయ్య, తిరుపాల అశోక్, తిరుపాల మల్లేష్, ఆకిటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొమ్మాయిగూడెంలో దుర్గమ్మ కుటుంబానికి బిజెపి నేతల పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత

Article Image

కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల దుర్గమ్మ ఇటీవల కాలంలో పరమపదించిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆదరిస్తూ వారికి భరోసా కల్పించారు.

అంతేకాకుండా, కుటుంబానికి తోడుగా నిలుస్తూ రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లి లింగస్వామి, మోటే శ్రీను, బాతురాజు దుర్గయ్య, దావులూరి బాలయ్య, రేపాక లింగస్వామి, మచ్చ మహేష్, బెల్లి మృత్యుంజయ్, జల లింగస్వామి, శ్యామల గణేష్, గురజాల ప్రదీప్ రెడ్డి, ఎర్ర సురేష్, దావూరి యాదయ్య, రేపాక జంగయ్య, తిరుపాల అశోక్, తిరుపాల మల్లేష్, ఆకిటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News