Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:53 AM

కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు

05-05-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం యం. వెంకటాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న గిడ్డంగుల సంస్థ కోల్డ్ స్టోరేజ్ పనులను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పరిశీలించారు.

నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్‌తో చర్చించి, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సూచించారు. కాంక్రీట్ పనులకు అవసరమైన విధంగా వాటర్ క్యూరింగ్ తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు.

కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. గడువులోపు పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Sthanikam

కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు

Article Image

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం యం. వెంకటాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న గిడ్డంగుల సంస్థ కోల్డ్ స్టోరేజ్ పనులను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పరిశీలించారు.

నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్‌తో చర్చించి, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సూచించారు. కాంక్రీట్ పనులకు అవసరమైన విధంగా వాటర్ క్యూరింగ్ తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు.

కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. గడువులోపు పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News