Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:07 PM

కోదాడలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రాడ్యుయేషన్ చేసిన యువత

కోదాడలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రాడ్యుయేషన్ చేసిన యువత

కోదాడలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రాడ్యుయేషన్ చేసిన యువత
23-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

28 వ వార్డును శుభ్రం చేస్తూ.. సమాజ సేవలో ముందున్న నిరుద్యోగులు.

డ్రైనేజీ కాలువలు తీస్తున్న తోట జ్యోతి శ్రీను మిత్ర మండలి.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గత వారం రోజుల నుంచి 28వ వార్డులో నిరుద్యోగ యువత మనవార్డు మనశుభ్రత అనే ధ్యేయంతో గత కొంత కాలంగా వార్డులో నిలిచిపోయిన సిసి రోడ్ల మరమ్మతులు మరియు కంపచెట్లు, పిచ్చి మొక్కలు తొలగించుట మురికి కాలువలో డ్రైనేజీ శుభ్రం చేయడం లాంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు. 28 వ వార్డు కౌన్సిలర్ తోటజ్యోతిశ్రీను పిలుపుమేరకు 28 వవార్డు అభివృద్ధి చేసే దిశగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

Sthanikam

కోదాడలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రాడ్యుయేషన్ చేసిన యువత

Article Image

28 వ వార్డును శుభ్రం చేస్తూ.. సమాజ సేవలో ముందున్న నిరుద్యోగులు.

డ్రైనేజీ కాలువలు తీస్తున్న తోట జ్యోతి శ్రీను మిత్ర మండలి.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గత వారం రోజుల నుంచి 28వ వార్డులో నిరుద్యోగ యువత మనవార్డు మనశుభ్రత అనే ధ్యేయంతో గత కొంత కాలంగా వార్డులో నిలిచిపోయిన సిసి రోడ్ల మరమ్మతులు మరియు కంపచెట్లు, పిచ్చి మొక్కలు తొలగించుట మురికి కాలువలో డ్రైనేజీ శుభ్రం చేయడం లాంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు. 28 వ వార్డు కౌన్సిలర్ తోటజ్యోతిశ్రీను పిలుపుమేరకు 28 వవార్డు అభివృద్ధి చేసే దిశగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News