Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

కోదాడలో ప్రచార శంఖారావం పూర్తి.. గెలుపుపై ధీమాతో అభ్యర్థులు....

10-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ముగిసిన మున్సిపల్ ప్రచార పర్వం.. చివరి రోజు హోరెత్తిన ప్రచారం......

కోదాడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచార పర్వం సోమవారంతో ముగిసింది. చివరి రోజైన నేడు పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రచారం హోరెత్తింది. బ్యాండ్ బాజాలు, డప్పు చప్పుళ్లు, యువత కేరింతల మధ్య అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి వీధుల్లో సందడి చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు స్వయంగా కార్యకర్తలతో కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రేపు విరామం అనంతరం, బుధవారం ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది.......

Sthanikam

కోదాడలో ప్రచార శంఖారావం పూర్తి.. గెలుపుపై ధీమాతో అభ్యర్థులు....

Article Image

ముగిసిన మున్సిపల్ ప్రచార పర్వం.. చివరి రోజు హోరెత్తిన ప్రచారం......

కోదాడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచార పర్వం సోమవారంతో ముగిసింది. చివరి రోజైన నేడు పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రచారం హోరెత్తింది. బ్యాండ్ బాజాలు, డప్పు చప్పుళ్లు, యువత కేరింతల మధ్య అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి వీధుల్లో సందడి చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు స్వయంగా కార్యకర్తలతో కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రేపు విరామం అనంతరం, బుధవారం ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News