Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:33 AM

కోదాడ పట్టణ లో సమ్మక్క–సారక్క జాతర లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

30-01-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

తెలంగాణ అతిపెద్ద పండుగ సమ్మక్క సారక్క జాతర...

అమ్మవారి దయతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలి...

సమ్మక్క సారక్కజాతరలో పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...

కోదాడ పట్టణ పరిధిలోని 30వ వార్డులో నిర్వహిస్తున్న సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్.ఈ సందర్బంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో మహా కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారక్క జాతర సందర్బంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేసి సమ్మక్క సారక్కల దయతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కోదాడ పట్టణ లో సమ్మక్క–సారక్క జాతర లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

Article Image

తెలంగాణ అతిపెద్ద పండుగ సమ్మక్క సారక్క జాతర...

అమ్మవారి దయతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలి...

సమ్మక్క సారక్కజాతరలో పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...

కోదాడ పట్టణ పరిధిలోని 30వ వార్డులో నిర్వహిస్తున్న సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్.ఈ సందర్బంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో మహా కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారక్క జాతర సందర్బంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేసి సమ్మక్క సారక్కల దయతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News