Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:59 PM

కోదాడ మునిసిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబుకు ప్రముఖుల అభినందనలు

18-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ మునిసిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబుకు ప్రముఖుల అభినందనలు

కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీమతి ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబును కోదాడ పట్టణ ప్రముఖులు అదేవిధంగా 34 వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర పాండు బుధవారం శాలువా బొకేలతో ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు

నాయకులు మాట్లాడుతూ అపార రాజకీయ అనుభవం ఉన్న ఎర్నేని మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎంపిక కావడం ఎంతో అభినందనీయం అన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చైర్పర్సన్ పదవికి వన్నె తేవాలన్నారు. ఈ సందర్భంగా కుసుమ వెంకటరత్నం బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతో చైర్మన్ పదవి వరించిందన్నారు.వారి సహాయ సహకారాలతో కోదాడ మున్సిపాలిటీ నీ అభివృద్ధి చేస్థామ న్నారు ఈ కార్యక్రమంలో 34 వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర పాండు ,కుడుముల వంశీ ,ఏర్పుల తిరూష్, కారుమంచి శీను ,ఏర్పుల శ్రావణ్ ,కుడుముల శ్రీను, కాంపాటి శివాజీ, అమరబోయిన శ్రీకాంత్, ప్రశాంత్ ,కర్ల పిచ్చయ్య, కుర్రి నాగరాజు పల్లపు శ్రీను ,గుండె పొంగు వెంకటేశ్వర్లు కార్యకర్తలు పార్టీ అభిమానులు దితరులు పాల్గొన్నారు

Sthanikam

కోదాడ మునిసిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబుకు ప్రముఖుల అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News