Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

కోదాడ 31 వ వార్డులో అంబరాన్ని అంటుతున్న సంబరాలు

కోదాడ 31 వ వార్డులో అంబరాన్ని అంటుతున్న సంబరాలు

కోదాడ 31 వ వార్డులో అంబరాన్ని అంటుతున్న సంబరాలు
03-02-2026 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ 31 వ వార్డులో అంబరాన్ని అంటుతున్న సంబరాలు

కోదాడ పట్టణ పరిధిలోని 31 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వార్డులో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. కుసుమ బాబు నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాలు అందజేసే మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కుసుమా బాబు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ల ఆశీస్సులు, స్థానిక నాయకుల సహకారం తో ఏక గ్రీవంగా ఎన్నికయ్యనని తెలిపారు.

Sthanikam

కోదాడ 31 వ వార్డులో అంబరాన్ని అంటుతున్న సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News