Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:34 PM

ఖేఢ్ సబ్ కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ సిబ్బంది

01-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: 2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిప్యూటీ తహశీల్దార్ రాజు పాటిల్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్,మానూర్ రెవెన్యూ సిబ్బంది గురువారం నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా హారతికి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి మాట్లాడుతూ,నూతన సంవత్సరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ ఈశ్వర్,మానూర్ మండల జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవ రెడ్డి,సర్వేయర్ మల్లేశం, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్,రాజు,దినకర్,రాజు, ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఖేఢ్ సబ్ కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ సిబ్బంది

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: 2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిప్యూటీ తహశీల్దార్ రాజు పాటిల్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్,మానూర్ రెవెన్యూ సిబ్బంది గురువారం నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా హారతికి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి మాట్లాడుతూ,నూతన సంవత్సరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ ఈశ్వర్,మానూర్ మండల జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవ రెడ్డి,సర్వేయర్ మల్లేశం, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్,రాజు,దినకర్,రాజు, ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News