Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:28 PM

కేశవపురంలో రైతు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కేశవపురంలో రైతు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కేశవపురంలో రైతు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
04-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతుల హాజరుతో కార్యక్రమం

కూసుమంచి:

కూసుమంచి మండలం కేశవపురం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం క్యాలెండర్ ను గ్రామ సర్పంచ్ బానోతు మమత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లం మాధవి, వార్డు సభ్యుడు వడ్డింపుల వీరయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం తాళ్లూరు వెంకటేశ్వర్లు, మందపల్లి రామకృష్ణ, తాలూరి కృష్ణకుమారి, బిక్కశాని విజయ, కట్ట కృష్ణకుమారి, మందపల్లి వీరభద్రం, మేదరమట్ల వెంకటేశ్వర్లు, మందపల్లి శంకర్రావు, ఇంటూరి నారాయణ, ఇంటూరి సురేష్, భీష్మ రావు, బెల్లం రామారావు, శంకర్ నాయక్, ఇంటూరి పండరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కేశవపురంలో రైతు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News