Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:48 AM

కేసారం లో బేతెస్థ మందిర ప్రతిష్ట

కేసారం లో బేతెస్థ మందిర ప్రతిష్ట

కేసారం లో బేతెస్థ మందిర ప్రతిష్ట
17-04-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ - కరుణ శ్రీ

ప్రారంభకులు కేసారం గ్రామ సర్పంచ్ రేఖ రమణ సతీష్ గౌడ్

సూర్యాపేట రూరల్ మండల కేంద్రం కేసారం గ్రామ పరిధిలో బేతెస్థ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 14 వ బ్రాంచ్ సంఘము నకు ముఖ్య అతిధులుగా పాస్టర్ బి.యస్.రూబెన్, పాస్టర్ సి. హెచ్. శ్యామ్ ప్రసాద్ ప్రార్ధన చేయగా గ్రామ సర్పంచ్ రేఖ రమణ సతీష్ రిబ్బన్ కట్ చేసి మాట్లాడుతూ దేవుని మందిరము ప్రారంభం చేయడం పట్ల సంతోషం గా వున్నదని, చర్చ్ ముందు వీధి లైట్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.అనంతరం బిషప్ దుర్గం హెప్సిబా (కరుణ శ్రీ ) ఆవిష్కరణ చేశారు ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు సేవా చేయడం గొప్ప భాగ్యమని, ఈ మందిరం 14 వ బ్రాంచ్ సంఘము అనీ ఈ మందిరం ద్వారా గ్రామస్తులకు దేవుని ఆశీస్సులు పొందాలని అందరు సంతోషంగా ఉండాలని ప్రత్యేక ప్రార్ధన చేశారు.ఈ కార్యక్రమం లో సభాధ్యక్షులు ఏర్పుల క్రిస్టోఫర్,బిషప్ ముల్లంగి జాకబ్ రాజు, చార్లెట్ ఆనాధ పిల్లల ఆశ్రమం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు, పాస్టర్ జయంత్ గజ్వెల్,సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు జలగం జేమ్స్, రూరల్ అధ్యక్షులు యల్క ప్రభాకర్,బొక్క ఏలీయా రాజు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కేసారం లో బేతెస్థ మందిర ప్రతిష్ట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News