Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

కాటమయ్య గుడి వద్ద తాగునీటి సమస్యకు పరిష్కారం:శివరాజ్ గౌడ్ హామీ

30-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సేవే లక్ష్యంగా భక్తుల కోసం బోరు ఏర్పాటు చేస్తానన్న శివరాజ్ గౌడ్

భవనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన గౌడ సంఘ సభ్యులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నల్లమాస బాలరాజు గౌడ్ నాయకత్వంలో పచ్చిమట్ల శివరాజ్ గౌడ్‌ను కలిసి గ్రామ సమస్యలను వివరించారు.కాటమయ్య గుడి వద్దకు వచ్చే భక్తులకు తాగునీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలియజేశారు. గుడి ప్రాంగణంలో బోరు ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, తన స్వంత నిధులతో బోరు త్రవ్వించి,బోరు మోటార్‌ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గౌస్ నగర్ గౌడ సంఘ సభ్యులు శివరాజ్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నూతన అధ్యక్షుడు నల్లమాస బాలరాజు గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ మాట్లాడుతూ, గౌస్ నగర్ గౌడ సంఘ కమిటీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘ కమిటీ సభ్యులు నల్లమాస నాదం,నల్లమాస దానయ్య, నల్లమాస కుమార్,నల్లమాస రాములు,నల్లమాస శంకరయ్య,ఆర్ఎంపి నల్లమాస శ్రీశైలం,రాగిరు కృష్ణ, నల్లమాస శేఖర్,నల్లమాస కృష్ణ, అంతటి శ్రీరాములు,మాద నరేష్,రాగిర్ పాండు, నల్లమాస భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాటమయ్య గుడి వద్ద తాగునీటి సమస్యకు పరిష్కారం:శివరాజ్ గౌడ్ హామీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News