Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:37 AM

కార్యకర్త కుటుంబానికి అండగా యువ నాయకుడు మారుతి నాయుడు

17-03-2026 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దొడ్డనకేరి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బోయ తలారి వీరేంద్ర పంట పొలంలో వేరుశనగ యంత్రానికి వేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో పడి దుర్మరణం పాలయ్యారు.

ఈ విషాద ఘటన తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మారుతీ నాయుడు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబానికి తక్షణ సహాయంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15,000 అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు K శివప్ప , టౌన్ అధ్యక్షుడు B తిమ్మప్ప , తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

కార్యకర్త కుటుంబానికి అండగా యువ నాయకుడు మారుతి నాయుడు

Article Image

దొడ్డనకేరి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బోయ తలారి వీరేంద్ర పంట పొలంలో వేరుశనగ యంత్రానికి వేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో పడి దుర్మరణం పాలయ్యారు.

ఈ విషాద ఘటన తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మారుతీ నాయుడు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబానికి తక్షణ సహాయంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15,000 అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు K శివప్ప , టౌన్ అధ్యక్షుడు B తిమ్మప్ప , తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News