కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలంటూ మునగాల మండలంలో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మందకృష్ణ మాదిగ రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజేష్ మరణం పై పూర్తిస్థాయిలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
PRINT TIME: October 15, 2026 11:38 AM
కర్ల రాజేష్ మృతిపై ఫిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి : మందకృష్ణ మాదిగ

29-01-2026
90 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలంటూ మునగాల మండలంలో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మందకృష్ణ మాదిగ రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజేష్ మరణం పై పూర్తిస్థాయిలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి