Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం
18-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు: క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ పండుగకు ముందు 40 రోజులపాటు పాటించే క్రీస్తు శ్రమల కాలం "ఉపవాస దినాలు" బుధవారం నుంచి ప్రారంభం అవుతాయని తిరువూరు సహాయమాత దేవాలయం (ఆర్ సీ ఎం చర్చి) విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ జంగం తెలిపారు. ఏసు ప్రభువు ఉపవాసం ఉన్న 40 రోజులను స్మరిస్తూ పశ్చాతాపం, ఉపవాస ప్రార్ధన, దానధర్మాలు, ఆధ్యాత్మిక చింతనతో పవిత్రమైన సమయంగా ఆచరించాలని సూచించారు. గుడ్ ఫ్రైడే తో శ్రమల దినాలు పూర్తవుతాయని ఫాదర్ పేర్కొన్నారు. ఈ 40 దినాలు క్రీస్తు మాల ధరించిన దీక్షాపరులు ఏసుక్రీస్తు సిలువ త్యాగాన్ని ధ్యానిస్తూ, పశ్చాత్తాప హృదయంతో ప్రభువును ఆరాధించాలని కోరారు.

Sthanikam

క్రైస్తవులకు నేటి నుంచి శ్రమల కాలం ప్రారంభం

Article Image

తిరువూరు: క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ పండుగకు ముందు 40 రోజులపాటు పాటించే క్రీస్తు శ్రమల కాలం "ఉపవాస దినాలు" బుధవారం నుంచి ప్రారంభం అవుతాయని తిరువూరు సహాయమాత దేవాలయం (ఆర్ సీ ఎం చర్చి) విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ జంగం తెలిపారు. ఏసు ప్రభువు ఉపవాసం ఉన్న 40 రోజులను స్మరిస్తూ పశ్చాతాపం, ఉపవాస ప్రార్ధన, దానధర్మాలు, ఆధ్యాత్మిక చింతనతో పవిత్రమైన సమయంగా ఆచరించాలని సూచించారు. గుడ్ ఫ్రైడే తో శ్రమల దినాలు పూర్తవుతాయని ఫాదర్ పేర్కొన్నారు. ఈ 40 దినాలు క్రీస్తు మాల ధరించిన దీక్షాపరులు ఏసుక్రీస్తు సిలువ త్యాగాన్ని ధ్యానిస్తూ, పశ్చాత్తాప హృదయంతో ప్రభువును ఆరాధించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News