Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

కాపునాడు రొద్దం మండలానికి గాజుల బలిజ నరేష్ నియామకం

కాపునాడు రొద్దం మండలానికి గాజుల బలిజ నరేష్ నియామకం

కాపునాడు రొద్దం మండలానికి గాజుల బలిజ నరేష్ నియామకం
26-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం లక్కసానిపల్లి గ్రామానికి చెందిన గాజుల బలిజ నరేష్ ను కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఇటికింటి మహేష్ మరియు కాపునాడు రాయలసీమ అధ్యక్షుడు పూల పాండురంగ రొద్దం మండల అధ్యక్షునిగా నియమించారని ప్రకటించారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ:

  1. వచ్చే ఎన్నికల్లో బలిజలకు ఎక్కువ సీట్లు సాధించడానికి కృషి చేస్తానని
  2. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని
  3. పేద విద్యార్థుల చదువుకు సాయం అందిస్తామని
  4. బలిజల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.

అలాగే, తన ఎన్నికకు సహకరించిన:కాపునాడు రాయలసీమ కోఆర్డినేటర్ తోట నందినిపెనుగొండ కాపునాడు అధ్యక్షుడు నరేంద్ర రాయల్,కడపల్లి శ్రీనివాసులు,బలిజ బంధువులకు,తన కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

కాపునాడు రొద్దం మండలానికి గాజుల బలిజ నరేష్ నియామకం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం లక్కసానిపల్లి గ్రామానికి చెందిన గాజుల బలిజ నరేష్ ను కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఇటికింటి మహేష్ మరియు కాపునాడు రాయలసీమ అధ్యక్షుడు పూల పాండురంగ రొద్దం మండల అధ్యక్షునిగా నియమించారని ప్రకటించారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ:

  1. వచ్చే ఎన్నికల్లో బలిజలకు ఎక్కువ సీట్లు సాధించడానికి కృషి చేస్తానని
  2. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని
  3. పేద విద్యార్థుల చదువుకు సాయం అందిస్తామని
  4. బలిజల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.

అలాగే, తన ఎన్నికకు సహకరించిన:కాపునాడు రాయలసీమ కోఆర్డినేటర్ తోట నందినిపెనుగొండ కాపునాడు అధ్యక్షుడు నరేంద్ర రాయల్,కడపల్లి శ్రీనివాసులు,బలిజ బంధువులకు,తన కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News