Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:22 PM

కాపుగల్లు విద్యార్థి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అభినందించిన ఉపాధ్యాయులు

05-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కాపుగల్లు విద్యార్థి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అభినందించిన ఉపాధ్యాయులు

కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి శరత్ కుమార్. నిజామాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శరత్ కుమార్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించినారు.భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News