Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

కౌన్సిలర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

కౌన్సిలర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

కౌన్సిలర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
06-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట,స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసే ఆశావాహుల నుంచి టి పి సి సి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దరఖాస్తు చేసిన వారిలో 10 వ వార్డు నుంచి చింత వెంకన్న, 7 వ వార్డు నుంచి దైద రవి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సాయి నేత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కౌన్సిలర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

Article Image

సూర్యాపేట,స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసే ఆశావాహుల నుంచి టి పి సి సి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దరఖాస్తు చేసిన వారిలో 10 వ వార్డు నుంచి చింత వెంకన్న, 7 వ వార్డు నుంచి దైద రవి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సాయి నేత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News