Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:34 PM

కనుల పండగ" శ్రీ శ్రీ జువ్వి లక్ష్మీనరసింహస్వామి రాజేశ్వరి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం"

03-04-2026 373 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ గుట్ట మీద అవతరించిన శ్రీశ్రీ జువ్వి నరసింహ స్వామి రాజేశ్వరి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వేద పండితులు, పురోహితులు మధ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ గుడిలో నరసింహస్వామి, రాజేశ్వరి అమ్మవారీ నీ ముందుగా అలంకరించుకొని డప్పు చప్పులతో, డీజే పాటలతో గ్రామం నుండి భారీ ఊరేగింపుగా గ్రామ గుట్టమీద వెలసిన శ్రీశ్రీ జువ్వి లక్ష్మీనరసింహస్వామి, రాజేశ్వరి అమ్మవార్ల ను తీసుకువెళ్లారు. ఈ కల్యాణ మహోత్సవానికి గ్రామం నుండి గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. గ్రామస్తులు స్వామివారిని పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులు పొంది, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. గ్రామాల్లోని వాహనాలు ముందుగా అలంకరించుకొని గుట్ట మీదికి తీసుకువెళ్లి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత సంప్రదాయంగా గుడి చుట్టూ తమ వాహనాలను తిప్పుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామి కళ్యాణ మహోత్సవంఅనంతరం గుట్టమీద నుండి వాహన మీద శ్రీశ్రీ జువ్విలక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవార్లను డప్పు చప్పులతో, డీజే పాటలతో, భారీగా ఊరేగింపుగా తీసుక వస్తుండగా గ్రామంలోని ప్రజలందరూ శ్రీశ్రీ జువ్వి నరసింహస్వామి, రాజేశ్వరి అమ్మవార్లకు గ్రామంలోని మహిళలుమంగళ హారతులతు పట్టి స్వామివారిని ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పలువురు మాట్లాడుతూ... గత శతాబ్దంలో గ్రామంలో వెలసిన శ్రీశ్రీ జువ్వి నరసింహ స్వామి సందర్భంగా అప్పట్లో మూడు రోజులుగా గుట్టమీద నరసింహస్వామి పండుగ నిర్వహించారని అన్నారు. కొన్ని కారణాలవల్ల స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగలేదు, ఆ గుట్టమీద ఆలయం శీతల వ్యవస్థలో ఉంది. నరసింహ స్వామి ఆలయ నిర్వాహకులు ఆధ్వర్యంలో గ్రామ గుడి ఆవరణంలో శ్రీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. గత 22 సంవత్సరాల గుట్టమీద కళ్యాణ మహోత్సవం జరగలేదని అన్నారు. నరసింహ స్వామి భక్తులు, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సలహాసూచనలు మేరకు గ్రామ గుట్టమీద శ్రీ శ్రీ జువ్వి లక్ష్మీనరసింహస్వామి, రాజేశ్వరి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం జరిగిందని,ఈ పూర్వ వైభవం తీసుకువచ్చిన వారిని గ్రామo లోని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు, నరసింహస్వామి భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

కనుల పండగ" శ్రీ శ్రీ జువ్వి లక్ష్మీనరసింహస్వామి రాజేశ్వరి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News