Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:22 PM

కన్నీటి పర్యంతమైన కుటుంబాలకు ఎమ్మెల్యే ఓదార్పు.. ఉపేంద్రకు ఘన నివాళి

24-12-2025 409 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
బత్తుల ఉపేంద్ర భౌతిక కాయానికి నివాళులు
మారగోని మల్లయ్య, శంకరయ్య కుటుంబాలకు పరామర్శ

స్థానికం వార్తలు - రామన్నపేట:

కష్టకాలంలో కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసానిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం లక్ష్మపురం గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు.

గ్రామానికి చెందిన బత్తుల ఉపేంద్ర అనారోగ్యంతో మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఉపేంద్ర భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అలాగే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మారగోని మల్లయ్య మరియు శంకరయ్య గార్ల నివాసాలకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

Sthanikam

కన్నీటి పర్యంతమైన కుటుంబాలకు ఎమ్మెల్యే ఓదార్పు.. ఉపేంద్రకు ఘన నివాళి

Article Image
బత్తుల ఉపేంద్ర భౌతిక కాయానికి నివాళులు
మారగోని మల్లయ్య, శంకరయ్య కుటుంబాలకు పరామర్శ

స్థానికం వార్తలు - రామన్నపేట:

కష్టకాలంలో కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసానిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం లక్ష్మపురం గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు.

గ్రామానికి చెందిన బత్తుల ఉపేంద్ర అనారోగ్యంతో మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఉపేంద్ర భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అలాగే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మారగోని మల్లయ్య మరియు శంకరయ్య గార్ల నివాసాలకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News