Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:28 PM

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు
04-02-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కుటుంబానికి ఓదార్పు తెలిపిన నేతలు

కూసుమంచి:

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చెగోమ్మ గ్రామానికి చెందిన మల్లీడి వెంకన్న అత్తగారు కొండపర్తి కామేశ్వరమ్మ దశదిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కామేశ్వరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అలాగే ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళలా తోడుండి ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, స్థానిక సర్పంచ్, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

కామేశ్వరమ్మ దశదినకర్మకు ప్రజాప్రతినిధుల హాజరు

Article Image

కుటుంబానికి ఓదార్పు తెలిపిన నేతలు

కూసుమంచి:

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చెగోమ్మ గ్రామానికి చెందిన మల్లీడి వెంకన్న అత్తగారు కొండపర్తి కామేశ్వరమ్మ దశదిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కామేశ్వరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అలాగే ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళలా తోడుండి ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, స్థానిక సర్పంచ్, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News